ETV Bharat / state

నేటితో తెలంగాణలో తొలి డోస్ పూర్తి... రేపట్నుంచి రెండో డోస్ షురూ !

నేటితో తెలంగాణలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ తొలి డోస్ ఇచ్చే ప్రక్రియ పూర్తి కానుంది. రేపట్నుంచి హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోస్ టీకా ఇచ్చేందుకు.. వైద్యారోగ్య శాఖ సన్నద్ధమవుతోంది.

నేటితో తెలంగాణలో తొలి డోస్ పూర్తి... రేపట్నుంచి రెండో డోస్ షురూ !
నేటితో తెలంగాణలో తొలి డోస్ పూర్తి... రేపట్నుంచి రెండో డోస్ షురూ !
author img

By

Published : Feb 12, 2021, 3:03 AM IST

కొవిషీల్డ్​తో పోలిస్తే కొవాగ్జిన్ ఉత్తమ ఫలితాలను ఇస్తోందని.. రియాక్షన్​లు కూడా పెద్దగా ఉండటం లేదని.. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. దాదాపు 4 రోజుల నుంచి తెలంగాణలో కొవాగ్జిన్ టీకాలను పంపిణీ చేస్తున్నారు. నేటితో తెలంగాణ వ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ తొలి డోస్ ఇచ్చే ప్రక్రియ పూర్తి కానుంది.

వైద్యారోగ్యశాఖ సన్నద్ధం...

రేపట్నుంచి హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోసు టీకా ఇచ్చేందుకు.. వైద్యా రోగ్య శాఖ సన్నద్ధమవుతున్న తరుణంలో కొవాగ్జిన్ పనితీరు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

నేటితో తెలంగాణలో తొలి డోస్ పూర్తి... రేపట్నుంచి రెండో డోస్ షురూ !

ఇదీ చూడండి : బల్దియా పీఠాన్ని అధిష్టించిన మహిళామణులు... అభివృద్ధే లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.