ETV Bharat / state

పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి: డీజీపీ - పోలీసులకు ట్యాబ్​లు అందించాలన్న డీజీపీ

పోలీసులు సమర్ధవంతంగా పనిచేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని...డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పది జిల్లాల ఎస్పీలకు నూతన ట్యాబ్​లను అందజేశారు.

dgp sawang provides tabs to ten districts sps
పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి: డీజీపీ
author img

By

Published : Aug 20, 2020, 12:05 AM IST

పోలీసులు సమర్ధవంతంగా పని చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని డీజీపి గౌతమ్ సవాంగ్ తెలిపారు. జిల్లా ఎస్పీలకు నూతన ట్యాబ్ లను అందజేశారు. ట్యాబ్​లో ప్రస్తుతం వినియోగించే పోలీస్ యాప్​లతో పాటు అదనంగా మరికొన్ని వివరాలను పొందుపరిచారు. సీసీటిఎన్ఎస్, ఐసీజేఎస్, దిశ, ఎల్ హెచ్ఎంఎస్, పీఐఎన్ఎస్, ఫింగర్ ప్రింట్స్, ఫోరెన్సిక్ వివరాలను ట్యాబ్​లో పొందుపరిచారు. జిల్లాల నుంచి అధికారులు కేసుకు సంబంధించిన వివరాలను ఆన్​లైన్​లో తెలుసుకోవచ్చని డీజీపి తెలిపారు. తొలివిడతగా 10 మందికి ఇవ్వగా త్వరలోనే అన్ని జిల్లాల ఎస్పీలకు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

అల్పపీడన ప్రభావం.. గోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.