ETV Bharat / state

ఆ కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచింది కొడాలి నాని కాదా.. ?: దేవినేని ఉమ

author img

By

Published : Feb 20, 2022, 12:44 PM IST

Devineni Fire On Kodali Nani: మంత్రి కొడాలి నానిపై మాజీమంత్రి దేవినేని ఉమ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుడివాడలో రావి శోభనాద్రీశ్వరరావు కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచింది కొడాలి నాని కాదా.. అని నిలదీశారు. మంత్రివర్గంలో ఉంటూ క్యాసినో ఆడించిన కొడాలి నాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు

Devineni Fire On Kodali Nani
Devineni Fire On Kodali Nani

Devineni Fire On Kodali Nani: మంత్రి కొడాలి నానిపై మాజీమంత్రి దేవినేని ఉమ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుడివాడలో రావి శోభనాద్రీశ్వరరావు కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచింది కొడాలి నాని కాదా.. అని నిలదీశారు. కొడాలి నానికి రావి శోభనాద్రీశ్వరరావు తెలుగు యువత పదవి ఇప్పించారని గుర్తు చేశారు. మంత్రివర్గంలో ఉంటూ క్యాసినో ఆడించిన కొడాలి నాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: ' రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.