ఇవీ చూడండి.
గుడివాడలో ప్రచారంలో దేవినేని అవినాష్ దూకుడు - దేవినేని అవినాష్
కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ప్రచారం వేగం పెంచారు. వలిపర్తిపాడు, లింగవర్తి గ్రామాలకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని ఇబ్బందులు తీరుస్తానని హామీ ఇచ్చారు.
గుడివాడ నియోజకవర్గంలో ప్రచారం చేస్తోన్న దేవినేని అవినాష్
కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్.. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వలివర్తిపాడు, లింగవరం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్నిఅభివృద్ధి పథంలో నడిపిస్తానని అవినాష్ హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి.