ETV Bharat / state

శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా కొలువుదీరిన దత్త పీఠ రాజరాజేశ్వరి దేవి..

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దత్త పీఠంలోని అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తలకు దర్శనమిచ్చారు.

author img

By

Published : Oct 3, 2019, 7:33 PM IST

datthapeetam sri makaratha rajarajeswara devi seen as dri lalitha sundaridevi at vijayawada

కృష్ణా జిల్లా విజయవాడ దత్త పీఠంలోని శ్రీ మరకత రాజరాజేశ్వరి దేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. సుప్రభాత సేవతో పూజా కార్యక్రమం ప్రారంభిం... చిత్రాన్నంతో అన్నర్చన, లడ్డూలతో విశేష అర్చన చేశారు. అనంతరం దత్తాత్రేయ యంత్ర స్థాపన చేసి శ్రీ దత్త హోమము తైలాభిషేకం నిర్వహించారు.

శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా కొలువుదీరిన దత్త పీఠ రాజరాజేశ్వరి దేవి..

ఇదీచూడండి.వేంకటేశుడిని చూడటానికి వేయి కన్నులైన చాలవు!

Intro:Dsp విచారణBody:నెల్లూరు జిల్లా సంగం మండలం తలుపురుపాడు గ్రామంలో నెల్లూరు రూరల్ డిఎస్పీ రాఘవరెడ్డి ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ కేసు పై విచారణ చేపట్టారు.ఇండ్ల చెంచమ్మ అనే గిరిజన మహిళ భూమిని కొందరు ఆక్రమించుకుని దున్నుతుండగా అడ్డుపొయిన మహిళను కులం పేరుతో దూషించారని పోలీస్ లకు ఫిర్యాదు చేయడం తో కేసు నమోదు చేసిన పోలీస్ లు విచారణ చేపట్టారు.ఈ కేసు పై విచారణ నిమిత్తం వచ్చిన డిఎస్పీ రాఘవరెడ్డి వివాదం జరిగిన భూమి ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.పలువురిని విచారించారు.విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని డిఎస్పీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిఐ సురేష్ బాబు,ఎస్సై శ్రీకాంత్ పాల్గొన్నారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు‌ జిల్లా ఆత్మకూరు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.