.
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సీఎస్ నీలం సాహ్ని - cs neelam sahni latest news
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను సీఎస్ నీలం సాహ్ని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో నీలం సాహ్నికి అధికారులు స్వాగతం పలికారు. పండితులు వేదాశీర్వచనాలు అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో దుర్గమ్మను దర్శించుకోడం చాలా సంతోషం ఉందని సీఎస్ తెలిపారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామన్నారు.
cs-neelam-sahni-visit-vijayawada-durga-temple
.
sample description