కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలో మద్దూరు, కేవి పాలెం తదితర గ్రామాల్లో సుమారు 400 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కృష్ణానది వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో దిగువన ఉండే ప్రాంతాల్లో అరటి, పసుపు, వరి, పంటలు జలమయమయ్యాయి.
ఇదీ చదవండి: ఇంద్రకీలాద్రిపై వినసొంపైన కేరళ సంగీతం