కౌలుకు భూములు సాగుచేసే బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు.. రైతు భరోసా కేంద్రాలను సంప్రదించి యజమాని ఆమోదంతో కౌలు కార్డు పొందాలని కృష్ణా జిల్లా అవనిగడ్డ మండల వ్యవసాయ అధికారి వి. సౌరమ్మ తెలిపారు.
ప్రభుత్వం అందించే కౌలు కార్డు ఉన్నవారికే సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, భూసార పరీక్ష, పంట నమోదు , పంటకు ఇన్సురెన్స్ వంటి అనేక ప్రయోజనాలు అందుతాయని ఆమె వెల్లడించారు.
ఇదీ చూడండి: