ETV Bharat / state

'కరోనా కట్టడిలో ప్రజాచైతన్యం అభినందనీయం' - జనతా కర్ఫ్యూ వార్తలు

ప్రజలంతా జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొనడంపై సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె. రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు కలిసి చప్పట్లు కొట్టి అత్యవసర సేవలందిస్తోన్న సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

Cpi ramakrishna supports janata curfew
Cpi ramakrishna supports janata curfew
author img

By

Published : Mar 23, 2020, 6:44 AM IST

జనతా కర్ఫ్యూపై మాట్లాడుతున్న సీపీఐ రామకృష్ణ

జనతా కర్ఫ్యూలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హర్షించారు. కరోనా వ్యాప్తి నిరోధనకు సేవలు అందిస్తోన్న వైద్యులు, ఇతర సిబ్బందికి కృతజ్ఞతగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టారు. వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి, వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రతను పాటించాలని కోరారు.

ఇదీ చదవండి : ఈనెల 31 వరకు ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దు: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.