కుటుంబంలో తల్లిదండ్రులకు కరోనా సోకి.. ఒంటరిగా ఉండే పిల్లలకు ఛైల్డ్ లైన్ ద్వారా పునరావాసం కల్పిస్తామని.. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో.. వాల్పోస్టర్ని కలెక్టర్ విడుదల చేశారు. కుటుంబంలో అందరికీ కరోనా పాజిటివ్ రావటంతో.. పిల్లల సంరక్షణ సమస్యగా మారుతుంది. హోమ్ ఐసోలేషన్లో ఉంటూ పిల్లల సంరక్షణ కుదరని వాళ్లు సైతం.. 181 నెంబర్ కు ఫోన్ చేయాలని కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి: