ETV Bharat / state

పత్తి రైతులకు వ్యాపారి టోకరా.. 7కోట్లు స్వాహా - kottagudem

పత్తి రైతుల దగ్గర నుంచి ఓ వ్యాపారి పత్తి అప్పుగాకొని సుమారు 7కోట్లకు ఐపీ నోటీసులు పంపిన ఘటన కృష్ణాజిల్లా మైలవరం మండలం కొత్తగుడెంలో చోటు చేసుకుంది. దీనికి నిరసిస్తూ... పత్తి రైతులంతా జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు.

జాతీయ రహదారిపై ధర్నాచేస్తున్న పత్తి రైతులు
author img

By

Published : Aug 5, 2019, 4:12 PM IST

జాతీయ రహదారిపై ధర్నాచేస్తున్న పత్తి రైతులు

కృష్ణాజిల్లా మైలవరం మండలం పుల్లూరు పంచాయతీ కొత్తగూడెం జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేశారు. గ్రామానికి చెందిన కరుణ ప్రసాద్ అనే వ్యాపారి డబ్బులు తరువాత చెల్లిస్తానని పత్తిని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశాడు. 7కోట్లు రూపాయలు బాకీ చెల్లించుకుండా కోర్టు నుండి ఐపీ నోటీసులు పంపించాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు వ్యాపారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని... లేనిపక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని మొర పెట్టుకుంటున్నారు.

ఇదీ చూడండి సజ్జన్ కుమార్ పిటిషన్​పై మేలో సుప్రీం విచారణ

Intro:ఉదయగిరిలో నియోజకవర్గస్థాయి బీసీ సదస్సు

Body:ఉదయగిరి లోని సాది మంజిల్ లో నియోజకవర్గస్థాయి బీసీ సంక్షేమ సంఘం సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాము మాట్లాడుతూ రాజ్యాధికారం కోసం బీసీలు పోరాడాలన్నారు. సమాజంలో 50 శాతం ఉన్న బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించుకునే విధంగా బీసీల అంతా కలిసి ఐక్యంగా ముందడుగు వేయాలన్నారు. బీసీలంతా ఐకమత్యంగా ఉండి ఇ సమస్యలపై పోరాడితే తప్పనిసరిగా సాధించుకోవచ్చు అన్నారు. బీసీల రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో బలవంతమైన శక్తిగా రాణించేలా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నూతనంగా ఎంపికైన వన్నూరు భాషను ఈసందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి పెంచలయ్య, సంయుక్త కార్యదర్శి రాజశేఖర్ పాల్గొన్నారు.

Conclusion:నియోజకవర్గస్థాయి బీసీ సంక్షేమ సంఘం సదస్సు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.