ETV Bharat / state

మైలవరంలో కరోనా సోకిన వారి ప్రైమరీ కాంటాక్ట్​లకు పరీక్షలు - మైలవరంలో కరోనా వార్తలు

కృష్ణా జిల్లా మైలవరంలో కరోనా నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్​గా తేలిన వారి ప్రైమరీ కాంటాక్ట్​లతో పాటు మరో 70మంది స్థానికులకు పరీక్షలు నిర్వహించారు.

corona tests in mylavaram
మైలవరంలో కరోనా పరీక్షలు
author img

By

Published : Aug 25, 2020, 7:02 AM IST

కృష్ణా జిల్లా మైలవరంలో కరోనా నిర్ధరణ పరీక్షల్లో... పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్​లతో పాటు, మరో 70 మందికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలని వైద్యాధికారి నరేష్ కుమార్ కోరారు.

ఇదీ చదవండి:

వృత్తి పన్ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.