ETV Bharat / state

పాత్రికేయులు, ఆరోగ్య సిబ్బందికి కరోనా పరీక్షలు

కరోనా ఆపత్కాల పరిస్థితుల్లో అత్యవసర సేవలందిస్తున్న పాత్రికేయులు, వైద్యారోగ్య సిబ్బందికి... కరోనా స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. ఐఎమ్​ఏ-బెజవాడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Corona tests for journalists and health personnel in vijayawada
కరోనా పరీక్షల కోసం సిద్ధంగా ఉన్న రక్త నమూనాలు
author img

By

Published : Apr 28, 2020, 3:40 PM IST

ఇండియన్ మెడికల్ అసోసియేషన్-బెజవాడ ఆధ్వర్యంలో... పాత్రికేయులు, వైద్యారోగ్య సిబ్బందికి కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను మే నెల 3 వ తేదీ వరకు కొనసాగిస్తామని డాక్టర్ మధుసూదన్ తెలిపారు. నమూనాలు సేకరించిన వారి పరీక్ష ఫలితాన్ని వారి వారి చరవాణులకు పంపిస్తాని ఆయన తెలిపారు. పాత్రికేయులు, నర్సులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇదీచదవండి.

రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.