ETV Bharat / state

గన్నవరంలో క్వారంటైన్ కేంద్రంలో కరోనా అనుమానితుల ఆందోళన

author img

By

Published : Apr 13, 2020, 8:05 PM IST

Updated : Apr 14, 2020, 12:53 PM IST

ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని 14 రోజుల క్వారంటైన్​లో ఉంచాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. కృష్ణా జిల్లా గన్నవరం క్వారంటైన్ కేంద్రంలో 14 రోజుల గడుపు ముగిసినప్పటికీ ఇంటికి పంపించడం లేదని అనుమానితులు ఆందోళన చేశారు.

Corona suspects concern at the Quarantine Center in Gunnarvam
గన్నవరంలో క్వారంటైన్ కేంద్రంలో కరోనా అనుమానితుల ఆందోళన
గన్నవరంలో క్వారంటైన్ కేంద్రంలో కరోనా అనుమానితుల ఆందోళన

కృష్ణా జిల్లా గన్నవరం క్వారంటైన్ కేంద్రంలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న కరోనా అనుమానితులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రానికి తీసుకువచ్చి 14 రోజులు దాటినా ఇళ్లకు పంపించటం లేదని అహారం మాని ఆందోళనకు దిగారు. వైద్యులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం 28 రోజులు క్వారంటైన్ కేంద్రంలోనే ఉండాలని ఆదేశించిందని.. వైద్యులు, పోలీసు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి..

బ్రిటన్​లో మరో 717 మంది బలి- 11 వేలు దాటిన మృతులు

Last Updated : Apr 14, 2020, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.