ETV Bharat / state

వేదాద్రి రోడ్డు ప్రమాద ఘటనలో బాధితులకు పరిహారం అందజేత - వేదాద్రి రోడ్డు ప్రమాద ఘటనలో బాధితులకు పరిహారం అందజేత వార్తలు

దేవుని దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా జరిగిన ఘోర ప్రమాదంలో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందింది. కృష్ణా జిల్లా వేదాద్రి రోడ్డు ప్రమాదంలో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు నేడు పరిహారం అందజేశారు.

copensations gave to vedadri road accident victims
వేదాద్రి రోడ్డు ప్రమాద ఘటనలో బాధితులకు పరిహారం అందజేత
author img

By

Published : Jul 10, 2020, 1:25 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితులకు పరిహారం అందింది. జూన్ 17న వేదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకుని ట్రాక్టర్​పై తిరుగు ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 14 మంది చనిపోగా, 9 మంది గాయపడ్డారు.

మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. నేడు ఆ సొమ్మును కలెక్టర్ ఇంతియాజ్, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు అందజేశారు.

ఇవీ చదవండి..

భూవివాదంలో మాజీ హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.