ETV Bharat / state

ఒప్పంద విద్యుత్ ఉద్యోగుల నిరసన - electrical workers protest at krishna dist

విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నార్లతాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం మెయిన్ గేటు ఎదుట నిరసన చేశారు.

Contract electrical workers protest
కాంట్రక్ట్ విద్యుత్ ఉద్యోగుల నిరసన
author img

By

Published : Oct 19, 2020, 4:05 PM IST

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఐక్య కార్యాచరణ సమితి నిరసనకు దిగింది. నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం మెయిన్ గేటు వద్ద.. విద్యుత్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేశారు. ఉద్యోగుల సమస్యల గురించి ప్రభుత్వం స్పందిండం లేదని.. అందుకు నిరసనగా ఈ నెల 24 వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు జరపాలని జాక్ నిర్ణయించిందని తెలిపారు. థర్మల్ విద్యుత్ కేంద్రం,. ఆర్​టీపీపీలో ఉన్న అన్ని యూనిట్లు పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించాలని.. డిస్కంల ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కాంట్రక్ట్​ కార్మికులకు పర్మినెంట్ చేయాలని కోరారు.

ఇదీ చదవండి:

నీటమునిగిన ఆక్వా చెరువులు.. ఉత్పత్తులు కొనే నాథులే లేరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.