ETV Bharat / state

కానిస్టేబుల్​ భార్య.. అనుమానాస్పద స్థితిలో మృతి - నాగాయలంక తాజా వార్తలు

కృష్ణా జిల్లాలో ఓ కానిస్టేబుల్ భార్య అనుమానాస్పద స్థితిలో మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

constable wife died in suspectible way in nagayalanka
నాగాయలంకలో కానిస్టేబుల్​ భార్య మరణం
author img

By

Published : May 16, 2020, 8:46 AM IST

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం పోలీస్​ స్టేషన్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్న గోరపర్తి జగ్గయ్య భార్య గొరిపర్తి సుధారాణి (33) అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇంట్లోనే ఫ్యాన్​కు వేలాడుతూ ఆమె చనిపోయి ఉండగా గుర్తించామని అవనిగడ్డ సీఐ బీ. భీమేశ్వర్​ రవికుమార్​ తెలిపారు.

పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ దంపతులు నాగాయలంకలోని సాలిపేటలో నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఇదీ చదవండి:

ఒంగోలు రిమ్స్​కు మృతదేహాలు తరలింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.