ETV Bharat / state

'ప్లాస్టిక్ వాడకండి.. వాడనీయకండి'

కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పటమట రైతు బజార్​ను సందర్శించారు. ప్లాస్టిక్ కవర్ల నియంత్రణ ఎలా కొనసాగుతుందో ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నారు.

author img

By

Published : Jun 2, 2019, 1:41 PM IST

'ప్లాస్టిక్ వాడకండి.. వాడనీయకండి'
'ప్లాస్టిక్ వాడకండి.. వాడనీయకండి'

కృష్ణా జిల్లాలో ప్లాస్టిక్ కవర్ల నియంత్రణ దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ప్లాస్టిక్ కవర్లు అధికంగా వినియోగించే రైతు బజార్లను జిల్లా కలెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ తనిఖీ చేశారు. ఈరోజు ఉదయం పటమట రైతు బజార్​లోని ప్రతి దుకాణాన్ని పరిశీలించిన కలెక్టర్... ప్లాస్టిక్ సంచులు తీసుకొచ్చే కొనుగోలుదారులకు కూరగాయలు విక్రయించవద్దని దుకాణదారులకు సూచించారు. కాలుష్యానికి కారణమయ్యే ప్లాస్టిక్ సంచులను ప్రతి ఒక్కరూ నిషేధించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ దిశగా జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఇవీ చదవండి..

అన్నదాత రెక్కల కష్టం... దళారీలకు రొక్కం

Intro:ap_cdp_45_01_vivadaspadamaina_silafalakam_avb_g3
place: prodduturu
reporter: madhusudhan

కడప జిల్లా ప్రొద్దుటూరు లోని ఈద్గా మైదానంలో తెదేపా ఎంపీ సీఎం రమేష్ నిధులతో చేపట్టిన పనులకు శిలా ఫలకం వేసే అంశం వివాదాస్పదమైంది గత ఏడాది డిసెంబర్లో ఈద్గాలో నీటి వసతి, ప్రహరి గోడ గేటు ఏర్పాటుకు 30 లక్షల నిధులను వెచ్చించారు అందుకు కృతజ్ఞతలతో ఎంపీ సీఎం రమేష్ చిత్రంతో కూడిన శిలాఫలకం ఏర్పాటు చేయడాన్ని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తప్పు పట్టారు ఈద్గా మైదానంలో లో మధ్యలో శిలాఫలకం ఏర్పాటు చేయడం వల్ల పూర్తిగా ముస్లిం లో ప్రార్థన చేసుకోవడానికి ఇబ్బంది కరంగా ఉంటుందని ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దీనిపై అంజుమన్ అహలె ఇస్లాం కమిటీలోని టిడిపికి చెందిన వ్యక్తులు శిలాఫలకం ఉండాలని పట్టుబట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈద్గా వద్దకు చేరుకుని ఎమ్మెల్యేతో చించారు. ఈద్గా మైదానంలో ఉన్న శిలాఫలకాన్ని తొలగించాలని ఎమ్మెల్యే ముస్లిం నాయకులు డిమాండ్ చేశారు. శిలాఫలకం ఎక్కడి నుంచి తీసి వేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ నేపథ్యంలో ఈద్గా లో ఎంపీ శిలాఫలకం అంశం ప్రొద్దుటూరులో ఉద్రిక్తతకు దారి తీస్తోంది.

బైట్ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే

Body:a

Conclusion:a
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.