వేదాద్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియా కింద 5 లక్షల రూపాయల చెక్కులను కలెక్టర్ అందించారు. కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన గూడూరు సూర్యనారాయణ రెడ్డి కుటుంబానికి 15 లక్షల రూపాయలు, కోణతాలపల్లి భూమరాజేశ్వరి కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును కలెక్టర్ అందించారు.
వేదాద్రి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించిన కలెక్టర్ - vedhadri road accident latest news krishna district
వేదాద్రి వద్ద రహదారి ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్రావు పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియాను వారికి అందించారు.
వేదాద్రి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించిన కలెక్టర్