ETV Bharat / state

స్వదేశానికి ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి - reached

స్వదేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి చేరుకున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన సీఎంకు స్థానికంగా ఘన స్వాగతం లభించింది.

cm jagan
author img

By

Published : Aug 5, 2019, 3:11 PM IST

విదేశీ పర్యటన అనంతరం రాష్ట్రానికి సీఎం

ఇజ్రాయెల్‌ పర్యటన నుంచి ముఖ్యమంత్రి జగన్‌ విజయవాడ చేరుకున్నారు. ఇజ్రాయెల్‌ నుంచి హైదరాబాద్ విమానాశ్రయం వచ్చిన సీఎం.. అక్కడి నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. ఉన్నతాధికారులు, పార్టీ నేతలు ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో సీఎం తాడేపల్లి చేరుకున్నారు.

Intro:AP_ONG_13_05_JUDA_LA_BYKE_RALLY_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.....................................................................
జాతీయ వైద్య కమిషన్ బిల్లుని రద్దు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలులో జూనియర్ వైద్యులు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ వద్ద నుంచి చర్చి కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 12 సంవత్సరాలు కష్టపడి తాము వైద్యులమైతే బ్రిడ్జి కోర్సు పేరుతో ఆరు నెలల శిక్షణతో మధ్యవర్తులకు వైద్యం చేసే వెసులుబాటు కల్పించడం అన్యాయమని అన్నారు. సరైన విధి విధానాలు రూపొందించకుండా నిక్స్ట్ పరీక్ష నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. ఎన్ఎమ్సి బిల్లు రద్దు చేసే వరకు తమ ఆందోళనలు విరమించమని కేంద్రాన్ని జూనియర్ వైద్యులు హెచ్చరించారు...బైట్
జగదీష్, అధ్యక్షుడు, జూనియర్ వైద్యుల సంఘం.

Body:ఒంగోలు

Conclusion:9100075319

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.