ETV Bharat / state

విజయవాడ చేరుకున్న కేసీఆర్ - governor narasimhan

తెలంగాణ సీఎం కేసీఆర్... జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడ వచ్చారు. గన్నవరం విమానాశ్రయం నుంచి గేట్‌ వే హోటల్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి గవర్నర్‌తో కలిసి జగన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు.

విజయవాడ చేరుకున్న కేసీఆర్
author img

By

Published : May 30, 2019, 11:52 AM IST

విజయవాడ చేరుకున్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడ వచ్చారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన కేసీఆర్‌... గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి గేట్‌ వే హోటల్‌కు వెళ్లారు. గవర్నర్‌తో కలిసి జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు. జగన్‌ ప్రమాణస్వీకారం అనంతరం దిల్లీ వెళ్లనున్న కేసీఆర్‌... ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు.

ఇదీ చదవండీ...

తెలుగు పుటలో చెరగని సంతకం

Intro:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో హనుమజ్జయంతి సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం భారీ ద్విచక్ర వాహన ర్యాలీ జరిగింది. ఆర్ఎస్ఎస్ జిల్లాశాఖప్రతినిధి పెంట హాటకేశం ర్యాలీని ప్రారంభించారు. పలు హనుమాన్ విగ్రహాలకు ప్రత్యేకపూజలు చేస్తూ ఈ ర్యాలీ సాగింది.

Body:నరసన్నపేట

Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.