ఇదీ చదవండి:
లాయర్ల కార్పస్ నిధికి రూ.100 కోట్లు: సీఎం జగన్ - లాయర్లపై సీఎం జగన్
లాయర్ల సంక్షేమానికి కేటాయించిన రూ.100కోట్ల మొత్తాన్ని... కార్పస్ నిధికి అప్పగించాలని సీఎం జగన్ ఆదేశించారు. లా నేస్తం పేరిట ఇప్పటికే న్యాయవాదులను ఆదుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు కేటాయించిన నిధుల ద్వారా మరింత ప్రయోజనం పొందుతారని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
లాయర్ల కార్పస్ నిధికి రూ.100 కోట్లు
ఇదీ చదవండి:
Last Updated : May 25, 2020, 10:27 PM IST