ముఖ్యమంత్రి జగన్.. నేడు కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించనున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి స్టేడియానికి చేరుకోనున్నారు. ఉదయం 11.30 నుంచి 11.50 గంటల వరకు స్టేడియంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం 12.45 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ఇదీచదవండి
'ప్రభుత్వ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తా'