ETV Bharat / state

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం - జగనన్న చేదోడు పధకం తాజా వార్తలు

జగనన్న చేదోడు పథకం కింద లబ్ది పొందిన టైలర్లు, ఆటో డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులు సీఎం జగన్​ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీఎం, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు.

cm chitrapataniki palabhishekam
సీఎంకు జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులు పాలాభిషేకం
author img

By

Published : Jun 12, 2020, 7:19 PM IST

కృష్ణా జిల్లా విజయవాడ నియోజకవర్గ పరిధిలోని మైలవరం, జి.కొండూరు మండలాల ప్రజలు సీఎం జగన్​ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వైఎస్సార్ జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ది పొందిన టైలర్లు, ఆటో డ్రైవర్లు, నాయీబ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్​కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి.. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి జీఎంఆర్​తో ప్రభుత్వం ఒప్పందం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.