ETV Bharat / state

ముగిసిన కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ విచారణ - kollu ravindra news today

భాస్కర్​రావు హత్య కేసులో అరెస్టైన కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్​పై మచిలీపట్నం జిల్లా కోర్టులో విచారణ ముగిసింది. తీర్పును సోమవారానికి రిజర్వు చేసింది.

Closing hearing of Kollu Ravindra bail petition in machilipatnam district court
ముగిసిన కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ విచారణ
author img

By

Published : Aug 21, 2020, 7:10 AM IST

మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ భాస్కరావు హత్య కేసులో అరెస్టైన రవీంద్ర బెయిల్ పిటిషన్​పై... మచిలీపట్నంలో జిల్లా కోర్టులో విచారణ ముగిసింది. ఈ వ్యాజ్యంపై తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం... సోమవారం తీర్పును వెల్లడించనున్నట్లు స్పష్టం చేసింది.

ఇదీచదవండి.

'ప్రభుత్వం ఇచ్చే డబ్బు.. మహిళల జీవితాన్ని మార్చేందుకే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.