ETV Bharat / state

పోలీసుల వాహనాలు శుభ్రపరిచిన ఎమ్ జీ మోటార్స్ - latest news of Vijayawada police

కరోనాపై పోరాటంలో పోలీసులకు తోడుగా తామూ సహకరిస్తామని విజయవాడలో ఎమ్ జీ మోటార్స్ ప్రతినిధులు ముందుకొచ్చారు. తమ వంతు సాయంగా పోలీసుల వాహనాలను శుభ్రపరిచారు.

cleaning police vehicles by mg mortars in Vijayawada
cleaning police vehicles by mg mortars in Vijayawada
author img

By

Published : May 24, 2020, 11:36 AM IST

కృష్ణా జిల్లాలో కరోనా మహమ్మారిపై పోరాడటానికి విజయవాడ సిటీ పోలీసులతో పాటు తామూ సిద్ధమే అంటూ.. ఎమ్ జీ మోటార్స్ సిబ్బంది ముందుకొచ్చారు.

పోలీసులకు చెందిన 𝟐𝟕𝟔 వాహనాలను శుభ్రపరిచారు. ఎమ్ జీ మోటార్స్ ప్రతినిధులు.. ఈ చర్యతో తమకు మరింత స్ఫూర్తిని ఇచ్చినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:

ఉద్యోగాల కోతకు ఐబీఎం సిద్ధం- వేల మందిపై వేటు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.