ETV Bharat / state

CJI NV RAMANA TOUR: పొన్నవరంలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు ఆత్మీయ సన్మానం

సీజేఐ ఎన్వీ రమణ
సీజేఐ ఎన్వీ రమణ
author img

By

Published : Dec 24, 2021, 11:38 AM IST

Updated : Dec 24, 2021, 2:41 PM IST

14:39 December 24

మాతృభూమి మట్టివాసన సుగంధాన్ని ఆస్వాదిస్తున్నా: సీజేఐ

  • అన్ని సమస్యల పరిష్కారానికి ప్రజల ఐకమత్యమే మందు
  • తెలుగువారి గొప్పదనం మరింత పెంచేలా మనం ప్రవర్తించాలి
  • తెలుగువారి గొప్పదనం గురించి దిల్లీలో అనేకమంది చెబుతారు
  • తమ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను తెలుగువాళ్లే నిర్మించారని చెబుతారు
  • మీ అందరి అభిమానం, ఆశీస్సులతోనే ఈ స్థానంలో ఉన్నా
  • తెలుగుజాతి ఔన్నత్యం, గౌరవం మరింత పెంచాలని విజ్ఞప్తి: సీజేఐ

13:55 December 24

పొన్నవరంలో సీజేఐకి ఆత్మీయ సన్మానం

  • పొన్నవరంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఆత్మీయ సన్మానం
  • సీజేఐ దంపతులకు పొన్నవరం గ్రామస్థుల ఆత్మీయ సన్మానం
  • సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పెద్దిరెడ్డి, పేర్ని నాని
  • సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న కేశినేని నాని, కనకమేడల, బుద్ధప్రసాద్‌

12:13 December 24

పొన్నవరం చేరుకున్న సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

  • స్వగ్రామం పొన్నవరం చేరుకున్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ
  • సీజేఐ హోదాలో తొలిసారి స్వగ్రామానికి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ
  • సీజేఐకి ఘనస్వాగతం పలికిన పొన్నవరం గ్రామస్థులు
  • ఎడ్లబండిపై ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకెళ్తున్న పొన్నవరం వాసులు
  • దారిపొడవునా పూలతో స్వాగతం పలుకుతున్న గ్రామస్థులు
  • కాసేపట్లో శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న సీజేఐ
  • సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణను సన్మానించనున్న పొన్నవరం గ్రామస్థులు
  • స్వగ్రామం పొన్నవరంలో 4 గంటలపాటు ఉండనున్న సీజేఐ

11:23 December 24

CJI NV RAMANA TOUR: సీజేఐ హోదాలో తొలిసారి సొంతూరుకు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

  • సీజేఐ హోదాలో తొలిసారి సొంతూరుకు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

  • జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు స్వాగతం పలకనున్న పొన్నవరం గ్రామస్థులు
  • ఊరేగింపు కోసం ఎడ్లబండి సిద్ధం చేసిన గ్రామస్థులు
  • సీజేఐకు స్వాగతం పలకనున్న కేశినేని, ఉమ, కొనకళ్ల, బుద్ధప్రసాద్‌

10:51 December 24

పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు

సీజేఐ ఎన్వీ రమణ
సీజేఐ ఎన్వీ రమణ
  • సీజేఐకు మేళతాళాలతో స్వాగతం పలికిన జిల్లా యంత్రాంగం
  • గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.రమణకు సాదర స్వాగతం
  • సీజేఐకు పుష్పగుచ్ఛాలు అందించిన కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్
  • సీజేఐకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు

10:50 December 24

విజయవాడ వెళ్తూ మార్గమధ్యలో అల్పాహారం చేసిన సీజేఐ

  • సూర్యాపేటలో అల్పాహారం తీసుకున్న సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.రమణ
  • విజయవాడ వెళ్తూ మార్గమధ్యలో అల్పాహారం చేసిన సీజేఐ
  • సీజేఐకి స్వాగతం పలికిన పలువురు న్యాయమూర్తులు, కలెక్టర్‌

10:34 December 24

CJI nv ramana news today: రాష్ట్రంలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ పర్యటన

  • నేటి నుంచి రాష్ట్రంలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ పర్యటన
  • రాష్ట్రంలో మూడ్రోజుల పాటు పర్యటించనున్న జస్టిస్‌ ఎన్‌.వి. రమణ
  • సీజేఐ హోదాలో తొలిసారి సొంతూరుకు జస్టిస్‌ ఎన్‌.వి. రమణ
  • సొంతూరు పొన్నవరంలో సుమారు 4 గంటలు గడపనున్న సీజేఐ
  • చివరగా రెండేళ్ల క్రితం పొన్నవరం వచ్చిన జస్టిస్‌ ఎన్‌.వి. రమణ
  • సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణను సన్మానించనున్న పొన్నవరం గ్రామస్థులు
  • రేపు విజయవాడలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణకు ప్రభుత్వం తేనీటి విందు
  • రేపు సీజేఐతో పాటు తేనీటి విందులో పాల్గొననున్న సీఎం జగన్‌
  • మంత్రులను సీజేఐ, న్యాయమూర్తులకు పరిచయం చేయనున్న సీఎం

Last Updated : Dec 24, 2021, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.