ETV Bharat / state

బురదలోనే బడికి వెళ్తూ...ఆ చిన్నారుల అవస్థలు! - Children are getting trouble the roads to go to school due to the heavy rains

వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు విద్యార్థులకు సైతం బాధలు తప్పడం లేదు. పాఠశాలలకు వెళ్లాలంటే రోడ్లు బురదమయం కావడంతో చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

School in Jujjur village of Veerulapadu Mandalam in Krishna distric
author img

By

Published : Sep 26, 2019, 1:46 PM IST

వారం రోజులుగా పడుతున్న వర్షాలకి... రోడ్లు బురద కయ్యలుగా మారటంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జురు గ్రామంలో పాఠశాలకు వెళ్లేందుకు రహదారి లేకపోటంతో చిన్నారులు....మధిర రోడ్ నుంచి 200 మీటర్ల మేర కాలినడకతో వెళ్లాల్సివుంది. అడుగు అడుగున బురదతో ఉండటంతో గత్యంతరం లేక వారు ఆ బురదలోనే పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రహదారి నిర్మించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

బురదలోనే బడికి వెళ్తూ...ఆ చిన్నారుల అవస్థలు!

ఇదీచూడండి.కుమార్తె కోసం చెరువునే కడిగేసిన తండ్రి..!​

Intro:నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం లో మొక్కల పెంపకం ఉద్యమం లా చేస్తున్నారు. అంతా పచ్చ దనంతో నిండేలా చేస్తున్నారు. క్రీడా ప్రాంగణాలు జనసంచారం అధికంగా ఉండే జాతీయ రహదారులు పలు ప్రాంతాల్లో ఏడాది నుంచి నాటి పెద్ద విగా చేస్తున్నారు.ప్రత్యేక సిబ్బందితో మొక్కలు సంరక్షణ చేపట్టారు.పట్టణం పచ్చ దనంతో నిండేలా చేస్తున్నారు.

Body:నా యుడుపేట

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.