ETV Bharat / state

నేడు దేవినేని ఉమ కుటుంబాన్ని పరామర్శించనున్న చంద్రబాబు - devineni uma latest news

మాజీ మంత్రి దేవినేని ఉమా కుటుంబసభ్యులను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేడు పరామర్శించనున్నారు. గొల్లపూడిలోని ఉమా కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పనున్నారు.

చంద్రబాబు
చంద్రబాబు
author img

By

Published : Jul 31, 2021, 8:58 AM IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేడు దేవినేని ఉమా కుటుంబసభ్యులను గొల్లపూడిలో పరామర్శించనున్నారు. కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ ఉమా చేసిన క్షేత్రస్థాయి పర్యటన తదనంతరం తీవ్ర ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఈ క్రమంలో.. హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్లు కింద పోలీసులు దేవినేనిని పోలీసులు అరెస్టు చేశారు.

జైలుకు పంపారు. అయితే.. దేవినేని ఉమాపై అక్రమ కేసులు బనాయించారని తెదేపా నాయకత్వం ఆరోపిస్తూ వస్తోంది. ఇదే అంశంపై నేడు ఉమా కుటుంబ సభ్యులను కలిసి చంద్రబాబు ధైర్యం చెప్పనున్నారు. అనంతరం స్థానిక పార్టీ క్యేడర్​ను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

ఇదీ చదవండి:

tdp leaders House arrest: తెదేపా నేతల గృహనిర్బంధం

Jagan bail cancel petition: జగన్ బెయిల్‌ రద్దుపై సీబీఐ కోర్టులో ముగిసిన విచారణ.. ఆగస్టు 25న తీర్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.