తెదేపా అధినేత చంద్రబాబు... కృష్ణా జిల్లా పార్టీ నేతలతో 3 రోజుల పాటు సమావేశం కానున్నారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో జిల్లా నేతలతో ఆయన భేటీ అవుతారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై... నేతలతో చర్చించనున్నారు. రోజుకు 5 నియోజకవర్గాల నేతలతో సమీక్ష చేయనున్నారు.
ఇవి కూడా చదవండి: