అణగారిన వర్గాల అభ్యున్నతికి, రైతు సంక్షేమానికి సర్దార్ గౌతు లచ్చన్న ఎంతో కృషి చేశారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. తెలుగువారి సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన లచ్చన్న నిస్వార్థ ప్రజాసేవ నేటి తరాలకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు.
-
సాహసానికి, కార్యదక్షతకు మరోపేరు గౌతు లచ్చన్న గారు. అందుకే ప్రజలు ఆయన్ను సర్దార్ అని పిలుచుకుని గౌరవించారు. స్వాతంత్రోద్యమ పోరాట వీరునిగా, హరిజన సేవకుడిగా, రైతు పక్షపాతిగా ఎన్నో ఉద్యమాలు నడిపిన గౌతు లచ్చన్న గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను pic.twitter.com/uYazUHjjja
— Lokesh Nara (@naralokesh) April 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">సాహసానికి, కార్యదక్షతకు మరోపేరు గౌతు లచ్చన్న గారు. అందుకే ప్రజలు ఆయన్ను సర్దార్ అని పిలుచుకుని గౌరవించారు. స్వాతంత్రోద్యమ పోరాట వీరునిగా, హరిజన సేవకుడిగా, రైతు పక్షపాతిగా ఎన్నో ఉద్యమాలు నడిపిన గౌతు లచ్చన్న గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను pic.twitter.com/uYazUHjjja
— Lokesh Nara (@naralokesh) April 19, 2021సాహసానికి, కార్యదక్షతకు మరోపేరు గౌతు లచ్చన్న గారు. అందుకే ప్రజలు ఆయన్ను సర్దార్ అని పిలుచుకుని గౌరవించారు. స్వాతంత్రోద్యమ పోరాట వీరునిగా, హరిజన సేవకుడిగా, రైతు పక్షపాతిగా ఎన్నో ఉద్యమాలు నడిపిన గౌతు లచ్చన్న గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను pic.twitter.com/uYazUHjjja
— Lokesh Nara (@naralokesh) April 19, 2021
సాహసానికి, కార్యదక్షతకు మరోపేరు గౌతు లచ్చన్నని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గుర్తు చేశారు. స్వాతంత్రోద్యమ పోరాట వీరునిగా, హరిజన సేవకుడిగా, రైతు పక్షపాతిగా ఎన్నో ఉద్యమాలు నడిపిన గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పించారు.
ఇదీ చదవండి