-
"మనం చేసే సాయం సముద్రంలో బిందువంతే కావచ్చు, కానీ అది కూడా చేయకపోతే సముద్రం ఒక బిందువును కోల్పోతుంది" అన్నారు మదర్ థెరీసా. కాబట్టి ఎదుటి మనిషికి సాయం చేయడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయొద్దు. మదర్ థెరీసా జయంతి సందర్భంగా ఆ కరుణామయి స్మృతికి నివాళులు అర్పిద్దాం.#MotherTeresa pic.twitter.com/9s2puUxFFa
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">"మనం చేసే సాయం సముద్రంలో బిందువంతే కావచ్చు, కానీ అది కూడా చేయకపోతే సముద్రం ఒక బిందువును కోల్పోతుంది" అన్నారు మదర్ థెరీసా. కాబట్టి ఎదుటి మనిషికి సాయం చేయడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయొద్దు. మదర్ థెరీసా జయంతి సందర్భంగా ఆ కరుణామయి స్మృతికి నివాళులు అర్పిద్దాం.#MotherTeresa pic.twitter.com/9s2puUxFFa
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 26, 2020"మనం చేసే సాయం సముద్రంలో బిందువంతే కావచ్చు, కానీ అది కూడా చేయకపోతే సముద్రం ఒక బిందువును కోల్పోతుంది" అన్నారు మదర్ థెరీసా. కాబట్టి ఎదుటి మనిషికి సాయం చేయడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయొద్దు. మదర్ థెరీసా జయంతి సందర్భంగా ఆ కరుణామయి స్మృతికి నివాళులు అర్పిద్దాం.#MotherTeresa pic.twitter.com/9s2puUxFFa
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 26, 2020
మదర్ థెరీసా జయంతి సందర్భంగా ఆ కరుణామయికి నివాళులర్పించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. 'మనం చేసే సాయం సముద్రంలో బిందువంతే కావచ్చు. కానీ అది కూడా చేయకపోతే సముద్రం ఒక బిందువును కోల్పోతుంది' అన్న థెరీసా మాటలను చంద్రబాబు గుర్తు చేశారు. ఎదుటి మనిషికి సాయం చేయడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయొద్దని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: