ETV Bharat / state

పోలవరంపై కేంద్రం సీరియస్‌... అనుమతులు రద్దు చేయమంటారా? - undefined

పోలవరం నిర్మాణంపై రాష్ట్రానికి కేంద్రం షోకాజ్ నోటీసులు జారీచేసింది. అనుమతి ఎందుకు రద్దు చేయకూడదని  పర్యావరణ శాఖ ప్రశ్నించింది.

పోలవరంపై రాష్ట్రానికి కేంద్రం షోకాజ్ నోటీసు
author img

By

Published : Aug 7, 2019, 6:54 PM IST

పోలవరం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. పోలవరానికి పర్యావరణశాఖ అనుమతి ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుపైనా కేంద్రం వివరణ కోరినట్లు సమాచారం. పోలవరం, అనుబంధ ప్రాజెక్టులపై చెన్నై పర్యావరణశాఖ అధికారులతో తనిఖీలు జరిపించింది. తనిఖీల తర్వాత అధికారులు కేంద్రానికి నివేదిక అందజేశారు. పర్యావరణ అనుమతుల నిబంధనల్లో ఉల్లంఘనలు జరిగాయని నివేదికలో అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ఎన్‌జీటీలో చెన్నై పర్యావరణ అధికారులు అఫిడవిట్ వేశారు. ఈ ఉల్లంఘనలపై ఏపీకి నోటీసులు జారీచేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పోలవరానికి ఇటీవలే స్టాప్​వర్క్ ఆర్డర్​ను కేంద్రం రెండేళ్లపాటు గతంలో పొడిగించింది. మళ్లీ అనూహ్యంగా షోకాజ్‌ నోటీసులు జారీచేసింది.

ఇదీ చదవండి : ప్రపంచమంతా కరెంట్​ కష్టాలు ఖాయం!

Intro:AP_TPG_06_07_ CRICKET_BUKI_ARREST_AV_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీస్ పోలీసులు అరెస్టు చేసారు చేశారు. గత రాత్రి ఓ హోటల్లో రాజేంద్ర అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు హోటల్పై దాడి చేసి బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని 90 వేల ఒక వంద నగదు 5 సెల్ ఫోన్ ఒక టీవీ స్వాధీనం చేసుకున్నారు.

Body:న

Conclusion:శ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.