ETV Bharat / state

నందిగామలో రామభక్తుల సంబరాలు

author img

By

Published : Aug 6, 2020, 8:14 AM IST

అయోధ్యలోని రామమందిరం భూమిపూజ సందర్భంగా... కృష్ణా జిల్లా నందిగామలో రామభక్తులు ఘనంగా సంబరాలు నిర్వహించారు.

celebrations in nandigama on occassion of ayodya ram mandir bhumi pujan
అయోధ్యలో రామమందిరం భూమిపూజ... నందిగామలో రామభక్తులు సంబరాలు

అయోధ్యలో రామ మందిరం భూమిపూజ సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామలో... రామభక్తులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. నందిగామ పుర వీధుల్లో తిరుగుతు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:

ఆక్వా కల్చర్​ డెవలప్​మెంట్​ అథారిటీ బిల్లుకు గవర్నర్​ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.