ETV Bharat / state

'కరోనాకు చికిత్స : లాయర్లకు నగదు రహిత వైద్యానికి ' రక్ష ' ఒకే' - Bar Council Chairman on Insurance latest News

ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్డ్ న్యాయవాదులకు కరోనాకు సంబంధించి నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు ఏపీ బార్ కౌన్సిల్ ఏర్పాట్లు చేసింది. ఇందుకు ' రక్ష ' థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ హామీ ఇచ్చినట్లు ఛైర్మన్ గంటా రామారావు స్పష్టం చేశారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్ లైన్ డెస్కులకు ఫోన్​ చేయాలన్నారు.

'కరోనాకు చికిత్స : లాయర్లకు నగదు రహిత వైద్యానికి ' రక్ష ' ఒకే'

author img

By

Published : May 6, 2021, 8:03 AM IST

ఆరోగ్య భీమా పాలసీ తీసుకున్న న్యాయవాద సభ్యులందరికీ నెట్​వర్క్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు సంబంధించి నగదు రహిత సేవలు అందించేందుకు ' రక్ష ' థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ హామీ ఇచ్చినట్లు ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు తెలిపారు.

ఇబ్బంది కలిగితే కాల్ చేయండి..

పాలసీ తీసుకున్న వారికి ఇబ్బంది కలిగితే రక్ష టీపీఏ సీనియర్ ఎగ్జిక్యూటివ్ గోపిరాజును ఫోన్​ నెంబర్ 92914 86889లో, బ్రాంచ్ మేనేజర్ చంద్రయ్యను 81798 64207లో, తెలుగు కాల్ సెంటర్ 0866-2554323, 2554324లో సంప్రదించాలని సూచించారు. బీమా వర్తిస్తుందా ? లేదా అనే విషయంలో సలహాలు, సూచనలు అందించే నిమిత్తం బార్ కౌన్సిల్ తగిన ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు. పూర్తి వివరాలకు అప్పిరెడ్డి 90004 94227, సునీల్ 99851-68700, శ్యామ్ సుందర్ 83095-89424లను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : అత్యధిక క్రీయాశీల కరోనా కేసుల్లో 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.