కృష్ణా జిల్లా గుడివాడలోని వైకాపా మాజీ కౌన్సిలర్ చోరగుడి రవికాంత్‌పై రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రవికాంత్ అతని అనుచరులు.. తరచూ దాడులకు దిగుతున్నారంటూ.. 24 వార్డు సచివాలయ కార్యదర్శులు గుడివాడ డీఎస్పీ సత్యానందంకు ఫిర్యాదు చేశారు.
ఎప్పుడు ఏం జరుగుతుందోనని.. దినదిన గండంలా విధులు నిర్వహించాల్సి వస్తుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. వారిచ్చిన ఫిర్యాదుతో వైకాపా మాజీ కౌన్సిలర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: