ETV Bharat / state

అవినాష్ బాహుబలి.. కొడాలి నాని భళ్లాలదేవుడు: బుద్ధా

భళ్లాలదేవుడైన కొడాలి నానిని ఢీ కొట్టడానికి.. దేవినేని అవినాష్ బాహుబలిగా సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. తెదేపా అధికారంలోకి వస్తే... నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.

బుద్ధా వెంకన్న
author img

By

Published : Apr 2, 2019, 3:58 PM IST

Updated : Apr 2, 2019, 8:10 PM IST

బుద్ధా వెంకన్న
భళ్లాలదేవుడైన కొడాలి నానిని ఢీ కొట్టడానికి.. దేవినేని అవినాష్ బాహుబలిగా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కృష్ణా జిల్లా గుడివాడలో అన్నారు. కొడాలి నాని గతంలో మూడు సార్లు డబ్బు రాజకీయాలు చేశారని విమర్శించారు. అలాంటి రాజకీయాలకు చెక్ పెట్టడానికి అవినాష్​కు టికెట్ కేటాయించారని చెప్పారు. ఇక్కడ తెదేపా అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి.

అధికారంలోకి రాగానే పసుపు పంటకు మద్దతు ధర'

Intro:AP_GNT_26_02_LOKESH_PARACHARAM_IN_MANG_AV_C10

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

(. ) గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా లోకేష్ ఎన్నికల ప్రచారం ఉదృతం చేశారు 10 15 16 వార్డులలో నారా లోకేష్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. శాలివాహన నగర్ లో లో కుండలు తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. తయారుచేసిన కొండలు ఎక్కడ విక్రయిస్తారు అని లాభాలు ఎలా ఉన్నాయి అని శాలివాహననులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చీరల ఆసు విధానాన్ని పరిశీలించారు చేనేత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన లోకేష్ చిన్నారులను ముద్దు చేశారు బాగా చదువుకోవాలని ఆశీర్వదించారు.

Body:viss

Conclusion:only
Last Updated : Apr 2, 2019, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.