ETV Bharat / state

మచిలీపట్నంలో దారుణం...పొదల్లో అప్పుడే పుట్టిన శిశువు

మానవత్వం మంటగలిసింది. మాతృ ప్రేమ బండరాయిలా మారింది. కన్నతల్లి కర్కశంగా ప్రవర్తించింది. అప్పుడే పుట్టిన బిడ్డను రోడ్డు పక్కన పొదల్లో పడేసిన ఘటన మచిలీపట్నంలో జరిగింది.

మచిలీపట్నంలో ఘోరం... రోడ్డు పక్కన పొదల్లో అప్పుడే పుట్టిన శిశువు
author img

By

Published : Oct 1, 2019, 5:38 PM IST

మచిలీపట్నంలో ఘోరం... రోడ్డు పక్కన అప్పుడే పుట్టిన శిశువు

అమ్మ ఒడిలో వెచ్చగా సేద తీరాల్సిన శిశువును రోడ్డు పక్కన పడేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని బచ్చుపేట వెంకటేశ్వరస్వామి దేవాలయ సమీపంలో అప్పుడే పుట్టిన శిశువును పొదల్లో వదిలివెళ్లారు. ప్రభుత్వ శిశు గృహానికి చెందిన సిబ్బంది శిశువును గమనించి ఆస్పత్రికి తరలించి.. ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు.

ఇవీ చూడండి-ఆడపిల్ల పుట్టిందని చంపేశాడు!

Intro:ap_knl_22_01_ryali_rayalasema_ab_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాలలో అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం తొలుత శ్రీనివాస్ సెంటర్ నుంచి సంజీవనగర్ గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈసందర్భంగా రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి మాట్లాడారు. ఉమ్మడి .మద్రాసు రాష్ట్రం నుంచి విడి పోయి తెలుగు ప్రజలు అక్టోబరు 1 న 1953 లో ఆంధ్ర రాష్ట్రాన్ని సాదించుకున్నట్లు వివరించారు. తర్వాత తెలంగాణ కలవడంతో విశాలాంధ్ర అయిందన్నారు. తెలంగాణ విడిపోయినప్పటికీ పూర్వం సాధించుకున్న భూభాగంతో ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్న క్రమంలో అక్టోబర్1 న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుతున్నట్లు తెలిపారు. అప్పట్లో కుదుర్చుకున్న శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు అన్నివిధాలా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, న్యాయవాదులు, యువకులు, విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు.
బైట్, బొజ్జా దశరథరామిరెడ్డి, అధ్యక్షుడు, రాయలసీమ సాగు నీటి సాధన సమితి

Body:ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.