కృష్ణా జిల్లా అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని అవనిగడ్డ సీనియర్ సివిల్ జడ్జి వై.శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా దాదాపు 25 మంది దాతలు రక్తదానం చేశారు. ఎక్కువ సార్లు రక్త దానం చేసిన గడ్డిపాటి సుధీర్‌ను పలువురు అభినందించారు. సీనియర్ సివిల్ జడ్జి వై.శ్రీనివాసరావును సన్మానించారు.
ఇదీ చూడండి: