భాజపా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నగోతు రమేష్ నాయుడు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పర్యటించారు. భాజాపా ఏడాది పాలనపై పట్టణ శివార్లలోని శాంతినగర్ ప్రాంతంలో కరపత్రాలు పంచుతూ, కరోనా నియంత్రణపై అవగాహన కల్పిస్తూ మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షించారు.
ఇదీ చదవండి: ఎస్ఈసీగా రమేశ్ కమార్ కొనసాగింపుపై గవర్నర్కు కన్నా లేఖ