BJP STATE COUNCIL MEMBERS: భాజపా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల ప్రకటన - TELUGU NEWS
రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను భాజపా ప్రకటించింది. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక కౌన్సిల్ సభ్యుడిని నియమించింది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా నియామకాలు చేపట్టినట్లు పార్టీ నేతలు తెలిపారు. కౌన్సిల్ సభ్యులకు సోము వీర్రాజు శుభాకాంక్షలు తెలిపారు.