చైనా దురాగాతాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలోని సత్యనారాయణపురంలో భాజపా నిరసన చేపట్టింది. ఇప్పటి నుంచి చైనా యాప్లు, వస్తువులను త్యజిస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు.
చైనా దురాగతాన్ని వ్యతిరేకిస్తూ భాజపా ఆందోళన - bjp protest against china issue at vijayawada
భారత సైనికులపై చైనా దురాగతాన్ని నిరసిస్తూ విజయవాడ సత్యనారాయణపురంలో భాజపా ఆందోళన చేపట్టింది.
![చైనా దురాగతాన్ని వ్యతిరేకిస్తూ భాజపా ఆందోళన bjp protest at satyanarayanapyram vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7669023-451-7669023-1592488650507.jpg?imwidth=3840)
చైనా దురాగతాన్ని వ్యతిరేకిస్తూ భాజపా ఆందోళన
చైనా దురాగాతాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలోని సత్యనారాయణపురంలో భాజపా నిరసన చేపట్టింది. ఇప్పటి నుంచి చైనా యాప్లు, వస్తువులను త్యజిస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ట్రాక్టర్ ప్రమాదంలో మృతిచెందిన వారికి సంతాపం