ETV Bharat / state

జాతీయ రహదారిపై రోడ్డు  ప్రమాదం.. యువకుడు మృతి - bike accident on national highway latest news

కృష్ణా జిల్లా ఘంటశాల మండలం లంకపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి లంకపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

bike accident on lankapalli national highway krishna district
జాతీయ రహదారిపై రోడ్డు  ప్రమాదం యువకుడు మృతి
author img

By

Published : Dec 9, 2019, 1:50 PM IST

కృష్ణా జిల్లా ఘంటశాల మండలం లంకపల్లి జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు లంకపల్లి గ్రామానికి చెందిన దిరిసం సుమంత్​గా గుర్తించారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

ఉల్లి కోసం వచ్చి.. గుండెపోటుతో వ్యక్తి మృతి

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.