ETV Bharat / state

ఓటుపై అవగాహన.. విద్యార్థులే ప్రచారకర్తలు

సార్వత్రిక ఎన్నికల్లో అర్హులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ 'లెట్స్ వోట్ డాట్ ఇన్' స్వచ్ఛంధ సంస్థ ప్రచారం నిర్వహిస్తోంది. పాఠశాల విద్యార్థులనే ప్రచారకర్తలుగా వినియోగిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది

ఓటు హక్కు వినియోగంపై ప్రచారం
author img

By

Published : Mar 30, 2019, 6:08 PM IST

ఓటు హక్కు వినియోగంపై ప్రచారం
సార్వత్రిక ఎన్నికల్లో అర్హులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ 'లెట్స్ వోట్ డాట్ ఇన్' స్వచ్ఛంధ సంస్థ ప్రచారం నిర్వహిస్తోంది. పాఠశాల విద్యార్థులనే ప్రచారకర్తలుగా వినియోగిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. విద్యార్థుల ఇంటి నుంచే ఈ చైతన్యం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపడుతున్నారు. విజయవాడలోని పాఠశాల విద్యార్ధులతో ఈ సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది.

Intro:ap_knl_93_30_k.e.shyambabu_av_c9... రాష్ట్రంలోని ని బీసీల అంతా తెలుగుదేశం పార్టీ తోనే ఉన్నారని వారి అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రభుత్వం నిరంతరంగా పాటు పడిందని పత్తికొండతెదేపా అభ్యర్ధి కేఈ శ్యాం బాబు అన్నారు నియోజకవర్గంలోని మద్దికేర మండలం లోని బురుజుల కొత్తపల్లి ఎడవల్లి గ్రామాల్లో రోడ్షోలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి కేఈ కృష్ణమూర్తి చేసిన అభివృద్ధి పనులను చూసి తనకు ఓటు వేయాలని ఆయన కోరారు

Body:పి.తిక్కన్న, రిపోర్టర్,పత్తికొండ,కర్నూలు జిల్లా.

Conclusion:8008573822

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.