.
వీరులపాడులో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు - వీరులపాడులో దసరా ఉత్సవాలు
కృష్ణా జిల్లా వీరులపాడు మండలంలోని జయంతి గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పాటలకు నృత్యాలు చేస్తూ బతుకమ్మను పూజించారు. తెలంగాణలో నిర్వహించినట్టే.. ఘనంగా వేడుక చేశారు. ఆ రాష్ట్రానికి చెందిన పలువురు ఆడపడుచులు.. వేడుకలో కాలు కదిపారు. గౌరమ్మను కొలిచారు.
bathukamma
.
Intro:ap_cdp_16_04_bhari_varsham_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంప్యూటర్, కడప.
యాంకర్:
కడపలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి నగరంలోని రోడ్లపై మోకాలు లోతు వరకు వర్షపు నీరు నిల్వ ఉన్నాయి. మురుగు కాలువలు పొంగి ప్రవహించడంతో మురుగునీరు రోడ్లపై పారుతుంది. రవీంద్ర నగర్ లో మొత్తం నీటితో నిండిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మురుగు వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. పాదచారులు మురుగు నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ గ్యారేజ్ లోకి వర్షం నీరు చేరడంతో కార్మికులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఏకధాటిగా గంటపాటు వర్షం కురవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. నగరపాలక అధికారులు మురికి కాలువలో పూడిక తీసే పనిలో నిమగ్నమయ్యారు.
Body:భారీ వర్షం
Conclusion:కడప