ETV Bharat / state

నందిగామలో.. పాము కాటుపై అవగాహన శిబిరం - కృష్ణా జిల్లా నందిగామ

నందిగామలో అటవీ శాఖ ఆధ్వర్యంలో... పాము కాటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలను అప్రమత్తం చేయాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు.

నందిగామలో పాము కాటుపై అవగాహన కార్యక్రమం
author img

By

Published : Aug 7, 2019, 9:34 AM IST

నందిగామలో పాము కాటుపై అవగాహన కార్యక్రమం

కృష్ణా జిల్లా నందిగామలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో పాము కాట్లపై.... అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇంతియాజ్, నందిగామ ఎమ్మెల్యే జగన్​మోహన్​రావు పాల్గొన్నారు. పాము కాటుపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పాము కాటు బాధితులకు కావలసిన మందులు అందుబాటులో ఉంచామని చెప్పారు. రోగుల పట్ల డాక్టర్లు, వైద్య సిబ్బంది ప్రేమతో వ్యవహరించాలని ఎమ్మెల్యే జగన్​మోహన్​రావు సూచించారు.

ఇవి చూడండి:

విజయవాడలో తల్లిపాల వారోత్సావాలు

New Delhi, Aug 06 (ANI): Resolution of revoking Article 370, which grants special status to Jammu and Kashmir, was passed in Lok Sabha today with 351 AYES and 72 NOES. Jammu and Kashmir Reorganization Bill, which divides JandK and Ladakh into two different Union Territories, was also passed in Lok Sabha. The resolution moved by Home Minister Amit Shah had already been passed by Rajya Sabha. BJP workers celebrated passing of bill by burning crackers in different cities.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.