ETV Bharat / state

జీవో 21ని రద్దు చేయాలంటూ ఆటో కార్మికుల ధర్నా - కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు

ఆటో వర్కర్స్ యూనియన్ విజయవాడ ధర్నా చౌక్​లో నిరసన చేపట్టింది. అధిక జరిమానాలతో తమ ఆదాయానికి గండి కొడుతున్న జీవో 21ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల కుటుంబాలు కరోనా ప్రభావంతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Auto workers dharna
జీవో 21ను రద్దు చేయాలని ఆటో కార్మికుల ధర్నా
author img

By

Published : Nov 6, 2020, 7:55 PM IST

కేంద్రం తీసుకువచ్చిన మోటార్ వెహికల్ చట్ట సవరణను అనుసరించి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 21ను రద్దు చేయాలని విజయవాడ ధర్నా చౌక్​లో ఆటో కార్మికులు ఆందోళన చేపట్టారు. మోటారు రంగాన్ని ఉపాధిగా చేసుకుని జీవిస్తున్న తమపై జరిమానాల పేరుతో ప్రభుత్వాలు ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే జీవో 21ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా ప్రభావంతో ఇప్పటికే కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, ఆదుకోవాల్సిన వాళ్లే జీవోలతో మరింత ఇబ్బందులు పెట్టడం ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

విద్యుదాఘాతానికి.. ఓ వ్యక్తి, 4 మూగ జీవులు బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.