ETV Bharat / state

ఆటో బోల్తా.. ఎనిమిది మందికి తీవ్రగాయాలు

నందిగామ నుంచి జగ్గయ్యపేట వెళ్తున్న ఆటో అనాసాగరం వద్ద బోల్తా పడింది. ఘటనలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి.

ఆటో బోల్తా
author img

By

Published : Sep 21, 2019, 11:50 PM IST

ఆటో బోల్తా

కృష్ణాజిల్లా నందిగామ నుండి జగ్గయ్యపేట వెళ్తున్న ఆటో అనాసాగరం వద్ద బోల్తా పడింది. ఎదురుగా మద్యం సేవించి వస్తున్న ఇద్దరు వ్యక్తులను తప్పించే క్రమంలో ప్రమాదం జరిగింది. ఘటనలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో డ్రైవర్​ చాకచక్యంగా వ్యవహరించపోయినట్లైతే ప్రాణ నష్టం ఎక్కువగా ఉండేదని స్థానికులు చెప్తున్నారు. గాయపడిన వారంతా తోటచర్ల, జగ్గయ్యపేట, కొనకంచికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

ఇది కూడా చదవండి.

పోలవరం ప్రాజెక్టు పూర్తికి ఎన్నేళ్లు పడుతుందో?

Intro:ap_gnt_46_21_deputy_deo_students_avagahana_avb_ap10035

విద్యార్థులు పోటీ పరీక్షలు రాసేందుకు అవగాహన తరగతులు ఎంతగానో ఉపయోగ పడతామని గుంటూరు జిల్లా బాపట్ల డివిజన్ డిప్యూటి డీఈవో పివిజే రామారావు అన్నారు.డిప్యూటి డీఈవో ఆధ్వర్యంలో చెరుకుపల్లి మండలం కావూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో
జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష ( NMMS) రాయనున్న మెరిట్ విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఎలా ఎదుర్కోవాలో వివరించారు.
పిట్టలవానిపాలెం,చేరుకుపల్లి, నగరం,భట్టిప్రోలు మండలాల నుంచి 250 మంది మెరిట్ విద్యార్థులకు అవగాహన కల్పించారు.గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 398 మంది విద్యార్థులు ఎన్.ఎం.ఎం.ఎస్ లో అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు.మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించి...వారి పర్యవేక్షణలో మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు జరుగుతున్నట్లు తెలిపారు.పదవ తరగతి ఫలితాల్లో 98.5 శాతం ఉత్తీరణతతో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉందనన్నారు. .విద్యార్థులు భవిషత్తులో ఎలాంటి పోటీ పరీక్షలను అయినా ఎదుర్కొనేలా...వారిలో ప్రతిభను మరింత పెంపొందించేందుకే విద్యార్ధులకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
డివిజన్ పరిధిలో ఉపాధ్యాయుల కొరత ఉన్న 28 చోట్లకు టీచర్స్ ను సర్దుబాటు చేస్తున్నామన్నారు
మరోవైపు పాఠశాల ప్రాంగణాల్లో నీరు నిలుస్తున్న...వాల్స్ సరిగా లేకపోయినా విద్యార్థులకు ఇబ్బంది కర పరిస్తితులుంటే ప్రధానోపాధ్యాయులు తమ దృష్టి కి తెస్తే..ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఈవో రామారావు తెలిపారు.

Body:బైట్..రామారావు (బాపట్ల డివిజన్ డిప్యూటి డీఈవో)

Conclusion:ఈటీవీ కంట్రిబ్యూటర్
మీరా సాహెబ్ 7075757517
రేపల్లె
గుంటూరు జిల్లా ..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.