ETV Bharat / state

తెదేపా నేతలపై దుండగుల దాడి... కేసు నమోదు - vijayawada crime news

విజయవాడలోని ఆల్ఫా హోటల్ వద్ద తెదేపా నాయకులపై దుండగులు దాడి చేశారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

attack on TDP leaders in ibrahimpatnam vijayawada
తెదేపా నేతలపై దుండగుల దాడి.
author img

By

Published : Aug 31, 2020, 5:32 PM IST

తెదేపా నేతలపై దుండగుల దాడి.

విజయవాడలోని ఇబ్రహీంపట్నం ఆల్ఫా హోటల్ వద్ద తెదేపా నేతలపై దాడి జరిగింది. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్​లో మైనింగ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా... తెదేపా నేత అజయ్ సహా మరో ఏడుగురిపై దుండగులు దాడికి దిగారు. ఈ ఘటనపై బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

జనవరి నుంచి సమగ్ర భూ సర్వే చేపట్టాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.