రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించిన అధికారులు.. అందులో ఎంపికైన వారికి ఇంత వరకూ ఇంటర్వూలు జరపలేదని అభ్యర్థులు విజయవాడలో ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలు చెల్లవంటూ అధికారులు చేస్తున్న ప్రకటనలను నిరసించారు. ప్రభుత్వం స్పందించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు మౌఖిక పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: